Home » Andhra Pradesh » Kurnool
తుంగభద్ర బోర్డు పనుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రస్తుతం బోర్డు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి.
ఆలూరు పోలీసు సర్కిల్ స్టేషన్ వివాదాలకు నిలయంగా మారింది. విధుల్లో చేరిన నాలుగు నెలలకే ఇద్జరు పోలీసు అధికారులు వీఆర్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఉపాధి హామీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఓ, ఎంపీడీఓలను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాలపై గడివేముల గ్రామ ఏపీ మోడల్ స్కూల్లో పోలీస్ అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు.
ఓర్వకల్లులోని కర్నూలు విమా నాశ్రయానికి ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సర్వీసును బుధవారం నుంచి ప్రారంభించారు.
సొంతూరులో పనులు లేక పిల్లా పాపలతో బొంబాయికి వలస వెళ్లిన వాళ్ల పొలాన్ని వైసీపీ నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పాసుపుస్తకాలు మార్చేశారు.
మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సి), ఏపీ లోకయుక్త కోర్టులను కర్నూలు నుంచి తరలించొద్దని ఆదోని బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎల్.కె.సుందర్ సింగ్, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్ డిమాండ్ చేశారు.
ఆదోని డివిజన్ రీ సర్వే అర్జీలను డిసెంబరు 31లోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
తుగ్గలి మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందా సాగుతోంది. వ్యవసాయ భూములను ల్యాండ్ కన్వర్షన్, పంచాయతీ అనుమతి లేకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలున్నాయి.
ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగ నూరు బార్ అసోసియేషన న్యాయవాదులు కోరారు.