Home » Andhra Pradesh » Kurnool
కొత్తిమీర ధర పడిపోయింది.
రాష్ట్రంలో ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
మండ లంలోని పేద విద్యార్ధుల ఫీజులు తానే చెల్లిస్తానని ఎంపీ బస్తీపాటీ నాగరాజు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.
గ్రామంలోని సర్వే.నెం.337లో బసవన్న ఆలయం వెనుక భాగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 16 సెంట్ల కల్లందొడ్డిని కొనుగోలు చేశారు. అయితే ప్కనే ఉన్న రూ.20లక్షలు విలువ చేసే పంచాయతీ స్థలాన్ని కలిపేసుకున్నారు.
ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 1974లో ఏర్పాటైన ఈ కళాశాల 50 ఏళ్లను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రెండు రోజులపాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజైన శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.
ఐదేళ్ల విద్యుత్ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ(ఐసీఈ) పాలసీకి చోటు లభిం చింది. 2024 అక్టోబరు 21న జరిగిన ఏపీ ఈఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఐసీఈపై విస్తృత స్థాయి చర్చ, అవసరమైన మార్పులు, చేర్పులతో రాష్ట్ర సమన్వయ కమిటీ అమోదం తెలిపింది.
‘డబ్బులను వర్షంలా కురిపిస్తాం..మీ దగ్గర ఉన్న డబ్బు లను రెట్టింపు చేస్తాం.. రైస్ పుల్లింగ్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించకోవచ్చు’ అంటూ కొందరు బాబాలు బురిడీ కొట్టించారు. రూ.21 లక్షలతో మోసం చేశారు.
అవని.. అందాల ముత్యాల ముగ్గులతో మురిసింది.
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల తాలుకా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.ఈశ్వరయ్య, ఎస్ఐ ఎస్.గంగయ్య యాదవ్, ఏఎస్సై కె.హరినాథరెడ్డి సిబ్బంది శనివారం గంజాయి కేసులో నిందితులను అరె్స్ట చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.