Home » Andhra Pradesh » Kurnool
ఆదోని డివిజన్ రీ సర్వే అర్జీలను డిసెంబరు 31లోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
తుగ్గలి మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందా సాగుతోంది. వ్యవసాయ భూములను ల్యాండ్ కన్వర్షన్, పంచాయతీ అనుమతి లేకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలున్నాయి.
ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగ నూరు బార్ అసోసియేషన న్యాయవాదులు కోరారు.
కోసిగి కేంద్రంతో పాటు గ్రామాల్లో నాటుసారా తయారీకి కిరాణం వ్యాపారులు బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి హెచ్చరించారు.
జబర్దస్త్ హాస్యన టులు మంగళవారం గడ్డం నవీన, చిట్టిబాబు, మహిళా పాత్రదారులు మోహన, హరికృష్ణ, సినీ ఆర్కెసా్ట్ర కన్వీనర్ గోనెండ్ల ఖాజా రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు
సి.క్యాంపులోని దివ్యాంగుల బాలల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం తనిఖీ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల విభాగాన్ని అవినీతి కూపంగా మార్చారని, పేదలకు రాయితీ బియ్యం సరఫరాలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన డైరెక్టర్ కొంగతి లక్ష్మీనారాయణ ఆరోపించారు.
క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సీవోపీడీ) అనేది ఊపిరితిత్తుల వ్యాధి. సీవోపీడీ సమస్యల్లో క్రానిక్ బ్రాంకైటీస్, ఎంఫెసెమా రకాలు కనబడుతాయి.
ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో చౌక దుకాణాలు 1233, ఎండీయూ వాహనాలు 409, తెల్లరేషన్కార్డులు 6,76,209 ఉన్నాయి.
వరి రైతుకు ఫలితం దక్కడం లేదు. ధరలు ఘోరంగా పడిపోయాయి.