Home » Andhra Pradesh » Kurnool
నగర పాలక సంస్థ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల ట్రేడ్ లైసెన్సుల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి.
జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రతిపాదనల మేరకు భూసేకరణ ను త్వరతిగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈ హుండీల లెక్కింపు ద్వారా రూ.4,14,15,623 నగదు రాబడిగా లభించింది.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చే వెబ్సైట్ లింక్లపై క్లిక్ చేయవద్దని ఎస్పీ బిందుమాధవ్ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకుని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంటరానితనం, అస్పృశ్యతలు చట్టరీత్యా నేరమని, ఈ కేసుల్లో నేరుగా డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారని డీఎస్పీ మహేంద్రబాబు అన్నారు.
ఎమ్మిగనూరు పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
భక్త కనకదాసు జయంతి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రంలోని పందుల కుంట సమీపంలో 53, 57/2, 61బీలో ప్రభుత్వం హిందూ శ్మశానానికి ఐదెకరాలను కేటాయించింది