Home » Andhra Pradesh » Srikakulam
సారవకోట మండల పరిధిలోనే పులి సంచరిస్తోందని, ఇతర మండలాలకు వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదని అటవీశాఖ బీట్ అధికారి డి.శివప్రసాద్ తెలిపారు.
అత్యంత ఖరీదైన ఎన్ఫీల్డ్, పల్సర్ వాహ నాలే లక్ష్యంగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వాహనాలు చోరీ చేస్తూ కాశీబుగ్గ పోలీసు లకు పట్టుబడ్డాడు.
పాతపట్నంలోని యశోదానగర్లో రెండిళ్ల మధ్య ఉన్న పిట్ట గోడపై పూలమొక్కల ఉంచిన నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన వివాదంలో నిందితురాలు గేదెల అమరావతిపై అట్రాసిటీ కేసు రుజువు కావడంతో రెండేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ నాలుగో అదనపు కోర్టు న్యాయాధికారి ఫణికుమార్ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు కురిపించారు. జగన్కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు.
ఎయి డ్స్ నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మద్యం నిర్వహ ణ నూతన పాలసీకి తూట్లు పొడిచేలా బెల్ట్షా పులు నిర్వహిస్తే పీడీయాక్ట్ ప్రయోగించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులు ఆదేశించారు.
ఆరో గ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం కృష్ణవేణి సంగీత నీరాజనం వైభవంగా జరిగింది.
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
ఆయుర్వేద వైద్యంతో ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధులు నయమవుతాయని కొంతమంది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన సిక్కోలు యువకులు.. అక్కడ సక్రమంగా జీతాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక.. తినేందుకు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. అక్కడి నుంచి తమకు విముక్తి కల్పించాలని, స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.