Home » Andhra Pradesh » Visakhapatnam
మండలంలో మారుమూల బూదరాళ్ల పంచాయతీలో చీడిపల్లి-తూములోవ మధ్య ఉన్న పది గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాలకు రహదారి కల్పనకు నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.
స్థానిక గురుకుల క్రీడా మైదానంలో 4వ ఈఎంఆర్ఎస్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్-2024 శుక్రవారంతో ముగిసింది.
నగరంలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్తమాలజీ (ఆర్ఐవో)గా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి.
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ (టీసీఎస్) మూడు నెలల్లో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు.
జీవీఎంసీ స్థాయీ సంఘం కొందరు సభ్యుల తీరుతో అండర్ స్టాండింగ్ కమిటీగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతికి పాల్పడిన త్రీటౌన్ ట్రాఫిక్ ఎస్ఐతోపాటు స్టేషన్ రైటర్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి గురువారం సస్పెండ్ చేశారు.
జిల్లాలో ఎవరైనా సరే తప్పుడు పత్రాలు సమర్పించి స్థిరాస్తులను రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని జిల్లా రిజిస్ట్రార్ టి.ఉపేంద్రరావు హెచ్చరించారు.
నగరవాసులను వారం రోజులుగా కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో ధూళికణాలు పీఎం 10 (0.01 ఎంఎం), పీఎం 2.5 (0.0025 ఎంఎం) క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోవడంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.