• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

మాదకద్రవ్యాలు, మత్తు పదార్దాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు

కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు

ఏపీలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఏఐసీసీ పరి శీలకుడు, ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే దేబాషిస్‌ పట్నాయక్‌ తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లో పర్యటించి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలసమస్యలు పరిష్క రించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.

 ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు

ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు

జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ 33వ జిల్లా మహాసభలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.

  పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం

పరిశుభ్రత లేకపోతే నిధులు నిలిపివేస్తాం

పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టని పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నిలిపివేస్తామని మన్యం జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావుహెచ్చరించారు.

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?

Will They Leave It Like This? ఇలానే వదిలేస్తారా..?

Will They Leave It Like This? గిరిజన ప్రాంతాల్లో వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకే) పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఈ కేంద్రాలు మూతపడే స్థితికి చేరుతున్నాయి. మరోవైపు యంత్ర పరికరాలు కూడా మరమ్మతులకు గురై మూలకు చేరాయి.

 Mock Assembly మాక్‌ అసెంబ్లీలో అదరగొట్టారు

Mock Assembly మాక్‌ అసెంబ్లీలో అదరగొట్టారు

They Rocked the Mock Assembly అమరావతిలో బుధవారం నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో మన్యం విద్యార్థులు అదరగొట్టారు. తమ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు.

  Will They Support? గుర్తిస్తారా.. ఆదుకుంటారా?

Will They Support? గుర్తిస్తారా.. ఆదుకుంటారా?

Will They Recognize… Will They Support? గిరిశిఖర గ్రామాల్లోని పలు పంచాయతీల్లో కుష్ఠు వ్యాధిగ్రస్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వారికి ఎటువంటి వైద్య సేవలు, సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో తోటి గిరిజనుల సాయంతోనే కాలం నెట్టుకొస్తున్నారు.

 Tribal   గిరిజనుల జీవనోపాధికి చర్యలు

Tribal గిరిజనుల జీవనోపాధికి చర్యలు

Measures for Tribal Livelihoods గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర నోడల్‌ అధికారి డా.సుజాతశర్మ ఆదేశించారు. ఆస్పిరేషన్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో భాగంగా సీతంపేట ఏజెన్సీలో బుధవారం పర్యటించారు.

 No Bills!  స్టాక్‌ రికార్డు లేదు.. బిల్లులు లేవు!

No Bills! స్టాక్‌ రికార్డు లేదు.. బిల్లులు లేవు!

No Stock Records… No Bills! పట్టణంలో చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎరువుల (శ్రీసాయి రైతు డిపో) దుకాణాన్ని సాలూరు, పాలకొండ ఏడీఏలు జి.సత్యవతి, రత్నకుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో లైసెన్స్‌ ఒకటే ఉన్నట్లు గుర్తించారు.

Totapalli Water  నగర పంచాయతీ వీధుల్లోకి  తోటపల్లి నీరు

Totapalli Water నగర పంచాయతీ వీధుల్లోకి తోటపల్లి నీరు

Totapalli Water Flows Into Town Panchayat Streets తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ నీరు బుధవారం నగర పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లోకి చేరింది. దీంతో నీలమ్మకాలనీ, టీచర్స్‌ కాలనీ, సీఎల్‌నాయుడు నగర్‌, ఆదిత్యనగర్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి