Home » Andhra Pradesh » West Godavari
Andhrapradesh: మర్రిబంధం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు.
కొత్త ఏడాది ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. వీటి వెంటే సరికొత్త సవాళ్లు. ఉచితంగా బస్సు ఎక్కాలని మహిళలు. వందనం కోసం తల్లి ఎదురుచూపులు. ప్రాజెక్టు పనులన్నీ కొలిక్కిరావాలని, గతం కంటే మరింత సంతృప్తిగా పంట, దిగుబడి, ధర చేతికందాలని రైతులు. నామినేటెడ్ కుర్చీకోసం నేతలు. చదువులో రాణించాలని విద్యార్థులు.
ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ చెప్పారు.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఫిజికల్ మెజర్మెంట్పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో జిల్లా సహకార బ్యాంకు నిర్వీర్యం అయిపోయింది. అప్పుల్లో కూరుకుపోయింది. దానిని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరి దృష్టి ఇప్పు డు డీసీసీబీపై పడింది. ఎన్నిక ద్వారా పాల క వర్గాన్ని నియమించేందుకు తొలుత కూట మి ప్రభుత్వం కసరత్తు చేసింది.
కత్తిపూడి – ఒంగోలు 250 కిలోమీటర్ల 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)కు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జాతీయ రహదారుల భీమవరం ఏఈ శ్రీనివాసరావు చెప్పారు.
జిల్లాలో ధాన్యం ఉత్పత్తులు అంచనాలను మించుతున్నాయి. ప్రభుత్వానికి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్లో నమోదైన ఒక్క రోజు వ్యవధిలోనే రైతు ఖాతాలో సొమ్ములు జమవుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ముంపుబారి నుంచి ఒడ్డెక్కిన పం ట పొలాల్లో ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నాయి.
ఈనెల 30వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలను ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వ హిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపారు.
తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో వచ్చే విద్యా సంవత్సరంలోనూ సీట్లు పెరిగే అవకాశం లేదు. ఫ్యాకల్టీ నియామకంలో జాప్యం జరుగుతోంది.
వ్యవసాయానికి జవసత్వాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. గత ఐదేళ్ల నుంచి పడ్డ కష్టాలకు కూటమి ప్రభుత్వం రాకతో విముక్తి లభించింది.