Home » Andhra Pradesh » West Godavari
రెండు జీవితాలు కలయిక వివాహ బంధం. యుక్త వయస్సు వచ్చిన అమ్మాయి అబ్బాయి కలిసి పయనించడానికి పెద్దలు చూపిన మార్గమే వివాహం.
క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, అందరూ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు.
వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటికి చేయాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. వీధి కుక్కల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుం డడంతో వీటి నిర్మూలనకు అవకాశం లేకపోవడంతో కుటుంబ నియంత్రణే మేలని మునిసిపాల్టీలు భావిం చాయి.
హోంగార్డు విభాగం పోలీస్శాఖలో అంతర్భాగ మైందని వారు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంస నీయమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు.
వైసీపీ పాలనలో రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ మభ్యపెట్టి ఐదేళ్లు గడిపేశారు. సాగు విషయంలో గ్రాఫిక్స్ చూపిస్తూ.. నేలపై ఫలసాయం కాపాడుకునే రాయితీ టార్పా లిన్లను ఎత్తేశారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల పంటలపై పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతోంది. ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు ఆందోళన చెందుతు న్నారు.
పాత నవరసపురం గ్రామంలో కోడి పందేలపై మొగల్తూరు, నరసాపురం, యల మంచిలి పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్టు చేశారు.
రైతుల కష్టాలు తీరుస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూ అంతే వేగంతో వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత సజావుగా ఏ సీజన్లోనూ ఽసేకరించలేదు.
కనబడని నాలుగో సింహం పోలీస్ అయితే.. ఆ సింహానికి మరో కన్ను సీసీ కెమెరా.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో నేరస్థుల కదలికలు పసిగట్టి నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరా సమర్ధవంతమైన సాధనం.
అత్తిలిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.