Home » Andhra Pradesh » West Godavari
జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సర్వే (ఎంఎస్ఎం ఈ) ప్రారంభం కానుంది.
మద్యం ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరిగాయి. వినియోగం అధికమైంది. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు అక్రమ దిగుమతులు తగ్గిపోయాయి.
ఎంపికచేసిన జడ్పీ హైస్కూళ్ల ప్రాంగణంలో హైస్కూల్ ప్లస్ పేరిట రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యనందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభు త్వం హడావుడిగా ప్రారంభించిన ప్లస్ టూ విద్య క్షేత్రస్థాయిలో దారుణంగా విఫలమైంది.
ఫెంగల్ తుపాను తీరం దాటినా ఆ ప్రభావం ఉంది.
తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వర్షానికి వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలనంటింది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల పరిధిని విభజించారు. స్థానిక అవసరాలు, భౌగో ళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదు. పాల న పరంగా ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పేరుకే విభజన తప్పా కొత్తగా ఒరిం గేదేమీ లేదన్న భావన జనంలో బలంగా నాటుకు పోయింది. విభజనతో పశ్చిమకు అనేక నష్టాలు వాటిల్లాయి.
జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది.
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో జరు గుతున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల(ఏపీఆర్జేసీ) రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం రెండోరోజు హోరా హోరీగా సాగాయి.
అధికారులంతా ఒక్కసారిగా పిల్లలయ్యారు. కలెక్టర్, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులంతా కొంతసేపు వారి హోదా పక్కన పెట్టి ఉత్సాహంగా ఆటలాడారు.
నరసాపురం పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ అంటే చాలు.. ఉద్యోగులు హడలెత్తిపో తున్నారు. ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ఇష్ఠపడడం లేదు, కనీసం సస్పెండ్ అయిన ఉద్యోగులు కూడా మేం అక్కడికి వెళ్ళమంటూ దాటేస్తున్నారు.