Home » Devotional » Nivedana
నేడు (16-12-2024- సోమవారం) రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (15-12-224- అదివారం) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
నేడు (14-12-2024- శనివారం) కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు.
నేడు (13-12-2024-శుక్రవారం) ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.
ప్రయాణాలకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. ఆడిటింగ్, న్యాయరంగాల వారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.
నేడు (11-12-2024-బుధవారం) రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (10-12-2024- మంగళవారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి.
నేడు (09-12-2024- సోమవారం) ఉన్నత విద్య, విదే శీ ప్రయాణాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
నేడు (08-12-2024- అదివారం) ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్పోర్డ్ వ్యవహారాలకు అనుకూలం.
నేడు (07-12-2024-శనివారం) బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.