Home » Devotional » Nivedana
రాశిఫలాలు 2-1-2025 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నేడు (01-01-2024-బుధవారం ) వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
నేడు (31-12-2024-మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
నేడు (30-12-202- సోమవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
నేడు (29-12-2024-అదివారం) బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.
నేడు (28-12-2024-శయివారం) వ్యాపార విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది.
నేడు (27-12-2024- శక్రవారం) రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది.
రాశిఫలాలు 26-12-2024 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నేడు (25-12-2024-బుధవారం) శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.
నేడు (24-12-2024- మంగళవారం) వేడుకల్లో పెద్దలను కలుసకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం.