Home » Devotional
నేడు (04-10-2024-శుక్రవారం) జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలమైన రోజు.
పంచముఖ రూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిస్తే.. సకల మంత్ర సిద్ది, తేజస్సుతోపాటు జ్ఞానం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభనమూర్తిగా ఈ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు.
ఆశ్వయుజ మాసం ఈ రోజు నుండి అంటే.. గురువారం నుంచి ప్రారంభమైంది. అంటే.. శరన్నవరాత్రులు మొదలైనాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న యమ్మ ముగ్గరుమ్మల మూలపుటమ్మ... దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ దేవతా రూపాల్లో అలంకరిస్తారు.
దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
నేడు (3-10-2024 - గురువారం) శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు, పోటీ లకు దూరంగా ఉండటం మేలు. స్టాక్మార్కెట్ లావాదేవీలు...
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
తమిళనాడులోని అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నికి ఈ క్షేత్రం ప్రతీక. దసరా సెలవుల సందర్భంగా ఆ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది.
Mahalaya Amavasya 2024: నేడు పితృపక్షం చివరి రోజు. మహాలయ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి పరిస్థితి ఉందో ఓసారి చూద్దాం..
నేడు (02-10-2024-మంగళవారం) ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి.
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్...