Home » Devotional
దీపావళికి చేసే లక్ష్మీ పూజలో ఎంతో పవిత్రమైనదిగా భావించి శుభ్, లాభ్, స్వస్తిక్ గుర్తులను వేస్తుంటారు. అసలు ఈ ఆచారం వెనుక అసలు కథ ఏంటి.. డబ్బులకు ఈ గుర్తులకు ఉన్న సంబంధం ఏంటంటే..
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా దీపాల వెలుగుల మధ్య నిర్వహించుకునే దీపావళి పండగ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సందడి మొదలైంది. అయితే దీపావళి పండగకు సంబంధించిన నమ్మకాలు ఒక్కో విధంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైన కథనాలు ఒకసారి గమనిద్ధాం.
దీపావళి సందర్భంగా ఇల్లు శుభ్రం చేసే సమయంలో కొందరు కొన్ని వస్తువులు పడేస్తుంటారు. అయితే ఈ వస్తువులు పడేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది.
నేడు (28-10-2024-సోమవారం) ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.
నేడు (27-10-2024 - అదివారం) ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు.
ప్రదోష వ్రతాన్ని ప్రతి మాసం కృష్ణ త్రయోదశి, శుక్ల పక్షంలో ఆచరిస్తారు. శివుడిని పూజించే ఆ రోజున.. ఉపవాసం దీక్ష చేపడితే పరమ శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.
నేడు (26-10-2024 - శనివారం) టెలివిజన్, ఆడిటింగ్, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
హిందూ వేద క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 27 (ఆదివారం)న ఉదయం 5.23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28(సోమవారం)న ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది.
నేడు (25-10-2024 - శుక్రవారం) చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
(24-10-2024 - గురువారం) పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది.