ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. వనశక్తి తీర్పుతో ప్రభుత్వం కుట్రలను సుప్రీంకోర్టు వమ్ముచేసిందని ఆర్నెల్లక్రితం ఆనందించినవారికి ప్రస్తుత నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణచట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ...
పాకిస్థాన్‌కు సైనిక పాలకులు కొత్త కాదు. ఆ మాటకొస్తే గతంలో పాకిస్థాన్ గడ్డపై విలసిల్లిన రాజ్యాలు చాలవరకు సైనికాధిపత్యంలో ఉత్థాన పతనాలకు లోనైనవేనని పాకిస్థాన్ చరిత్రకారుడు ఒకరు పేర్కొన్నారు. ఆ చిన్న రాజ్యాల పాలనా...
దేశంలో గో రక్షకుల ఉన్మాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహమ్మద్ ఆఖ్లాఖ్ హత్యకేసులో నిందితులందరిపైనా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది....
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షకు అర్హురాలని నిర్ణయించడానికి అక్కడి ట్రిబ్యునల్‌కు నూటముప్పైరోజులు సరిపోయింది. నూటముప్పైఐదు పేజీల చార్జిషీటు చేతధరించి ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్ ఆమె ఎన్నిదుర్మార్గాలకు...
‘మరి, మా పిల్లలను ఎవరు చంపారు?’ అన్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. దేశాన్ని కుదిపేసిన నిఠారీ హత్యకేసులో ద్రోహులెవ్వరో, దోషులెవ్వరో తేల్చకుండానే కథ ముగిసింది. ఎవరికీ ఏ శిక్షాపడకుండా ఇరవైమంది పిల్లల తల్లిదండ్రులకు...
పొరుగుదేశం పాకిస్థాన్‌లో నాలుగోసారి సైనికకుట్ర జరుగుతోంది. అయితే, ఇదేమీ ఓ చీకటిరాత్రిన, తుపాకీమోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే, రాజ్యాంగబద్ధంగా, చట్టసభ తోడ్పాటుతో, గతానికి పూర్తిభిన్నంగా కొత్తతరహాలో...
అనేక యుద్ధాలు ఆపాను, యుద్ధం అంచులకుపోతున్న దేశాలను హెచ్చరించి మరీ నిలువరించాను, అయినా నాకు నోబెల్‌శాంతి ఇవ్వలేదు, కనీసం నా శాంతియత్నాలను కూడా ప్రపంచం గుర్తించడం...
బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ (నయ్యర్) పుత్రరత్నం న్యూయార్క్ మహానగరం మేయర్ అయ్యాడు. ముప్పైనాలుగేళ్ళ జోహ్రాన్ క్వామే మమ్దానీ నూటముప్పైయేళ్ళలో ఆ మహానగరం తొలిపౌరుడిగా...
ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన నాలుగువేల నాలుగువందల పదికిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి...
భారతప్రధాని నరేంద్రమోదీ రష్యానుంచి ముడి చమురు కొనడం ఆపివేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించినప్పుడు అధికులు ఆయనమాట నమ్మలేదు...