Home » Editorial » Sampadakeeyam
జార్ఖండ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, మంగళవారం ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో..
జమిలి ఎన్నికల ఆలోచన ఉపసంహరించుకోవాలని, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)నుంచి తమిళనాడు బయటకు రావాలని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా తమిళనాట కులగణన ఊసెత్తకపోవడం ఇత్యాదివి ఈ తీర్మానాల్లో ఉన్నాయి. కేంద్రం తెస్తున్న వక్ఫ్‌బిల్లుకు వ్యతిరేకంగానూ, రాష్ట్రంలో ద్విభాషా విధానమే ఉండాలనీ, హిందీకి రాష్ట్రంలో చోటులేదంటూ కూడా తీర్మానాలు జరిగాయి. అధికారంలోకి..
సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) అనే భావన ఉదార ఆర్థిక విధానాలు మొదలయ్యాక ప్రాచుర్యంలోకి వచ్చింది. గ్లోబలైజేషన్ కారణంగా, దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్నాక పెరిగిన ఆర్థిక
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సరికొత్తగా ద్రవ్య విధాన ప్రకటన చేసింది. అది మీడియా పతాక శీర్షికల్లో అందరినీ ఆలోచనామగ్నులను చేసింది. రెపో రేటు విధానమే అందుకు కారణమని మరి చెప్పనవసరం
‘ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి వేశా. రూ.50వేల చొప్పున రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. వరద వానలతో తెగుళ్లు విజృంభించి పంట ఎండిపోయింది.
భూ కబ్జాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే జరిగాయి. అందులో చెరువులు, కుంటలు, నాలాలు అధికంగా కబ్జాకు గురి అయినాయి. దేశంలో ఏ మహానగరానికీ లేనంతగా మన హైదరాబాద్
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలతో పాటుగా బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల బ్రతుకులు కూడా మారుతాయి అనే ఆకాంక్షతో ఎదురుచూసిన పోలీసు కానిస్టేబుల్
న్యాయవాద వృత్తిలో ఉంటూ జర్నలిస్టు వృత్తిలో ఎలా కొనసాగుతారంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమ్రాన్ అనే న్యాయవాది, బ్రజేష్ భూషన్ అనే ప్రజాప్రతినిధిపై
స్పెయిన్ అధినేత పెడ్రో శాంచేజ్‌తో కలసి, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఘనంగా ఆరంభించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ముందు అధికారపక్ష కూటమిని
ధనత్రయోదశి నాడు వందటన్నులకుపైగా బంగారం మనదేశంలోకి అడుగుపెట్టిందట. మనలో చాలామందికి బంగారం అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే. వెలుగులీనే దీపావళికి బంగారు వన్నెలద్దాలని రిజర్వ్‌బ్యాంక్ కూడా...