Home » Editorial » Sampadakeeyam
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ప్రజలు సతమతమయ్యే ఎన్నో సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఏదో ఒక సెంటిమెంటును ఎరగా వేసి పాలక పక్షాలు ఆడే నాటకంలో ఇప్పుడు కొత్తగా ఇది చేరింది. మనం భారతదేశ మ్యాప్‌లో జాతీయ జెండాతోపాటు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వందలసార్లు ‘సన్నాసి’ అనే పదప్రయోగం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంద రూపాయలైనా విలువ చేసే నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటీ చేసిన పాపాన పోలేదు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల నిరీక్షణను, వేదనలను కాదని అక్రమంగా, అన్యాయంగా అనర్హులైన జూనియర్, డిగ్రీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరుద్యోగులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజునుంచి ప్రార్థనాస్థలాల (ప్రత్యేక నిబంధనలు)చట్టం–1991మీద దాఖలైన పిటిషన్లను విచారించబోతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని ఆయా ప్రార్థనాస్థలాల మతస్థితిని యథాతథంగా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్ అగాఢీ నేతలంతా ఈవీఎంలను తప్పుబడుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఈవీఎంలలో...
నిరంకుశుడైన పాలకుడు గద్దెదిగితే సంతోషించాల్సిందే. అధికారం కోసం లక్షలాదిమందిని జైళ్ళలోకి నెట్టి, చిత్రహింసలుపెట్టి, ఊచకోతలు కోసినవాడైతే మరీనూ. నిర్దాక్షిణ్యంగా శత్రుసంహారం చేస్తూ దశాబ్దాలుగా...
చాలా చట్టాల రూపకల్పనను నేను మొదటి నుంచి చివరివరకు పర్యవేక్షించడం జరిగింది. ముసాయిదా బిల్లు చిన్నదిగా, స్ఫుటంగా, స్పష్టంగా ఉండాలని న్యాయమంత్రిత్వ శాఖ న్యాయశాస్త్ర నిపుణులకు గట్టిగా
భూమి అంటే అమ్మతో సమానం. మధ్యతరగతి రైతు కుటుంబాలు తమకు ఉన్న సొంత స్థలాన్ని, పొలాన్ని అమ్మలా చూసుకుంటాయి. ఏదైనా కష్టమొస్తే తినడమైనా మానుకుంటారు కానీ, సొంత స్థలాన్ని
అధినేత అని ఊరికే అనరు. ప్రజలు వారికి అలవోకగా ఆ బిరుదు ఇవ్వరు. పరిపాలనా దక్షకుడు అనేది కూడా భావోద్వేగాల లోంచి పుట్టుకురాదు. తాను పాలించే ప్రజల ధన ప్రాణ మానాలకు నష్టం కలగకుండా ఓర్పుతో నేర్పుతో నెగ్గుకు రావడం వల్ల కలిగే కీర్తి పరిపాలనా దక్షత. ఈ మధ్య కాలంలో అవేవీ లేకుండా గాలి వాటంగా నేతలు అధినేతలై గద్దెనెక్కుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుండి జరిగిన అనేక ఉద్యమాలు, బలిదానాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లో కరీంనగర్ వేదికగా సోనియాగాంధీ హామీ