Home » Editorial » Sandarbham
ఏక్చహ్ రే పే కయి చహ్ రే (ఒక ముఖం మీద అనేక ముఖాలు).. 70లలోని ఈ హిందీ పాటను గుర్తు చేశారు మోదీ. ‘‘ఆ ముఖాలన్నిటిని కలిపిచూస్తే దేశప్రజలకు అవినీతే కనిపిస్తుంది...
ఇండియా గనుక ఉక్రెయిన్‌లో శాంతికి పనిచేస్తే అంతకంటె కావలసిందేముంది? అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేథ్యూ మిల్లర్ అన్నాడు. భారత్‌కు రష్యా దగ్గర ఏదో పలుకుబడి ఉన్నదని, దాన్ని ఉపయోగించి పుతిన్ చెవిలో మోదీ...
మోదీఅంటే భక్తి అయినా ఉండాలి, ఈడీ అంటే భయమైనా ఉండాలి. ఈ రెండూ పనిచేయడం లేదంటే, కథ అడ్డం తిరుగుతోందన్న మాటే. భయమే ఎదురు కౌన్సెలింగ్ ఇస్తోందన్న మాట...
వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్. కళాసాంస్కృతిక కేంద్రం అన్నమాట. దాన్ని మాకు చూపించవలసిన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, గైడ్ అవీ ఇవీ విశేషాలు చెబుతున్నాడు.
‘‘..స్థూలంగా చెప్పాలంటే, బెయిల్ దొరకడాన్ని కష్టం చేస్తున్నాం, అంతే. ఇప్పుడు మాత్రం అన్ని కేసుల్లో బెయిల్ దొరుకుతోందా, పెద్ద నేరాల విషయంలో, పూర్తి దర్యాప్తు జరిగేదాకా కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు కదా, ఇదేమంత అసాధారణం కాదు.’’ ఈ మాటలన్నది పి. చిదంబరం. 2008లో...
యువసినీనటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అనే సినీనటిని పెళ్లి చేసుకుంటున్నాడనే సరికి, కుతూహలం కలగడం సాధారణం. ఒకరినొకరు ఎంచుకుని, ఇష్టపడి పెళ్లి...
కొంచెంకొంచెంగా కాంగ్రెస్ మీద కేసీఆర్ స్వరం పెంచుతున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అయినా, అది అప్పుడు మహాకూటమి అనే మహాపరాధానికి ఒడిగట్టి, మహాఓటమిని పొందింది...
ఎంతమృదు మధురంగా ఉన్నది ఈ కర్ణాటక సంగీతం! అంటూ పారవశ్యంతో ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు ఆధునిక, అభ్యుదయ, సాహిత్యసంస్కారం ఉన్న ఒక మిత్రుడు. పోయిన శనివారం నాడు...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో, మందకృష్ణ మాదిగ బీజేపీ వేదికల మీద కనిపించడం చాలా మందికి మింగుడు పడలేదు. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఆగ్రహం ప్రకటించారు, కొందరు నిరాశపడ్డారు...
పెద్దలను కొట్టి పేదలకు పంచడం ఒక రాబిన్ హుడ్ ఆదర్శం, కాకులను కొట్టి గద్దలకు పెట్టడం దుర్మార్గుల ఆదర్శం.