Home » Health
చలికాలంలో నిద్రలేవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ లేచినా.. నిద్రమత్తు అంత ఈజీగా వదలదు. అయితే, ఈ మత్తు నుండి బయటకు రావాలంటే .. వీటిని పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
నెత్తిపై వెంట్రుకలు ప్రతి రోజూ ఊడిపోతునే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. శిరోజాల ఎదుగుదలలో ఇదో భాగమని వివరిస్తున్నారు. అయితే, ఓ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. మరి ఈ పరిమితి ఏంటో? రోజుకు సహజనంగా ఎన్ని వెంట్రుకల వరకూ రాలిపోయే అవకాశం ఉందో చూద్దాం
తినే ఆహారం, జీవన విధానం మీ పొట్టను మరింత లావుగా మారుస్తుంది. పొట్ట కొవ్వు తగ్గాలంటే ఏ పానియం తీసుకుంటే మంచిది? ఎలా తయారు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే చేసే మొదటి పని నీరు తాగడం. కొందరు సాధారణ నీరు తాగుతారు. మరికొందరు గోరువెచ్చని నీరు తాగుతారు. అయితే, రాత్రి పూట ఈ నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ఆఫీసు వర్కు పేరుతో మీరు గంటలు గంటలు అలానే కూర్చుంటున్నారా..? ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువసేపు కూర్చోడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. వీటి కారణంగా..
టమోటాలు తినడం ఎంత ప్రయోజనకరమో ఎక్కువగా తీంటే అంతే హానికరం. టమోటాలో విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అయితే, టమోటాలు అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ వైన్ తీసుకుంటే క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోతాయన్న భావన కూడా ప్రజల్లో వ్యాప్తిలో ఉంది. ఈ అభిప్రాయంలోని నిజానిజాలపై వైద్యులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు.
చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ పండు టేస్ట్గా ఉండడమే కాదు, పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మధుమేహం ఉన్నవారు బెల్లం తింటే ఏమవుద్దిలే అనుకుంటారు. మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం కలిపిన స్వీట్లు, టీ, కాఫీలు వంటివి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
చలి కాలం మొదలైంది. మన రోజువారీ అలవాట్లలో మార్పులు తీసుకోకపోతే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సీజన్లో చల్లని నీరు తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం..