Home » Health
రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, రాగులలో బోలెడు పోషకాలు ఉంటాయని తెలుసు. కానీ చాలామందికి ఈ నిజాలు తెలియవు.
ప్రతి ఇంట్లో చపాతీలు చేయగా ఎంతో కొంత చపాతీ పిండి మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం మామూలే.. కానీ ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
రాగి బాటిళ్ళలో నీరు తాగితే ఆరోగ్యమనే కారణంతో చాలా మంది రాగి బాటిళ్లలో నీరు తాగుతారు. కానీ వాటిని శుభ్రం చేయటడం మాత్రం చాలా పెద్ద టాస్క్..
బియ్యం కడగగానే ఆ నీటిని సింకులో పోయడం అందరూ చేసే పని. కానీ వాటిని ఈ మార్గాలలో వాడితే ఆశ్చర్యపోతారు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పండ్లలో సీజన్ వారిగా లభించే పండ్లకు చాలా ఫ్యాన్ ఉంటారు. అలాంటి వాటిలో సీతాఫలం కూడా ఒకటి. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలాలు మిస్ కాకుండా తింటే ఈ లాభాలన్నీ సొంతం..
నీరు జీవకోటికి మూలాధారం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇలా నీరు తాగితే చర్మం మెరుస్తుంది.
ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్ చేసేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో అడ్మిషన్ అవసరం లేకుండా సిటీ స్కాన్ అందుబాటులో వచ్చింది. ప్రారంభంలో సింగిల్ స్కాన్లు ఉండేవి. డ్యూయల్ 4, 8, 16, స్లయస్ నుంచి ప్రస్తుతం 250, 320, స్లయస్ సిటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు అందరూ ట్యాబ్లెట్లపై ఆధారపడుతుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకెట్లల్లో లభ్యమయ్యే చిరుతిళ్లు, కూల్ డ్రింక్స్ వంటి చక్కెర ఎక్కువగా ఉండే పానియాలు తరహా అలట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ త్వరగా వృద్ధాప్యం వస్తుందని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది.
ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది.