బెలాల్‌తో పాటు ఆయన మరో ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14) తీవ్రంగా గాయపడటంతో ఆ తర్వాత ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని బర్న్ యూనిట్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
భారత్‌తో స్నేహం కొనసాగించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దింపడం కోసం జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. భారత్‌కు వ్యతిరేకంగా పలుసార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఆరంభంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు హాదీపై దాడి చేశారు.
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తాజా ఘటనలో 9 మంది మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు.
శ్వేతసౌధం సలహాదారుగా ఉన్న భారత సంతతి టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఏఐ రంగంలో అమెరికా దూసుకుపోయేలా విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
బంగ్లాదేశ్‌లో 27 ఏళ్ల హిందూ యువకుడ్ని అత్యంత కిరాతంకంగా చంపేశారు. దీపు చంద్ర దాస్‌ను కొట్టి చంపి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించారు. దేవదూషణ ఆరోపణలపై ఈ దాడి..
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసలీలలు కూడా బయటకు వచ్చాయి.
భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ(32) అంత్యక్రియలు శనివారం ముగిశాయి.
ఢాకాలో శనివారం మధ్యాహ్నం హాదీ అంత్యక్రియలకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల మేరకు హాదీ భౌతికకాయాన్ని బంగ్లా జాతీయ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే పూడ్చిపెట్టారు.
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్.. అమెరికన్ ఫైనాన్షియర్. ఇతనిపై అనేక లైంగిక ఆరోపణలున్నాయి. న్యూయార్క్‌లో పుట్టిన ఈయన టీచర్ ఉద్యోగం నుంచి తొలగించగా బ్యాంకింగ్ రంగంలోకి వచ్చి కుభేరుడయ్యాడు..
సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఊహించని షాక్ తగిలింది.