శనివారం ఉదయం మెస్సి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
అక్కడ.. అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు. పునరావాస కేంద్రంలో ఉన్న మహిళలకు స్థానిక, ఉన్నతాధికారులే దగ్గరుండి పుళ్లి జరిపించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పెళ్లిపెద్దలుగా మారి ఆ వివాహాలను జరిపించారు. ఇక వివరాల్లోకి వెళితే...
ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం.. 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది.....
భారత పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యేలా చూసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది....
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివ్‌రాజ్ పాటిల్(90) తన స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ పట్టణంలో శుక్రవా రం ఉదయం మరణించారు...
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం.. దుమారంగా మారే సూచనలు కనిపిస్తు న్నాయి. పశ్చిమబెంగాల్లో....
వందేమాతరం, ఎన్నికల సంస్కరణల అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వ వాదనను ప్రతిపక్షాలు చిత్తు చేశాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు....
ఇండిగో సంక్షోభంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా దృష్టిపెట్టింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన నేపథ్యంలో..
తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల లిస్టింగ్, విచారణ విషయంలో మద్రాస్ హైకోర్టులో....