హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొన్నిచోట్ల ప్రజలు అవగాహన లోపంతో....
తాను, భారత్ ప్రధాని నరేంద్రమోదీ త్వరలో కలుసుకోనున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.....
గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఈ-సిగరెట్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఓ టీఎంసీ ఎంపీ.. సభలో ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లేవనెత్తారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రాష్ట్రాలు సహా యూటీలకు గడువు పొడిగించింది. బెంగాల్‌కూ ఛాన్స్ వస్తుందని భావించినా.. ఈసీ అవకాశమివ్వలేదు.
ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో చేసిన పాపానికి మరెవరో బలైనట్లు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గోవా నైట్‌క్లబ్ ప్రమాదానికి కారకులైన లూథ్రా సోదరులు తాజాగా అరెస్ట్ అయ్యారు. థాయ్‌లాండ్‌లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తీవ్ర సంక్షోభ పరిస్థితుల నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్న ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇటీవల రద్దైన విమాన సర్వీస్ ప్రయాణికులకు రూ.10వేల వరకూ పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా.. అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారని, చేతులు కూడా వణికాయని చెప్పారు రాహుల్.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలనుకుంటున్న విజయ్ కల ఫలించదు.. అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది కలగానే మిగిలిపోతుందే తప్ప నిజం కాదంటూ ఆయన అన్నారు.
క్రిస్మస్కు ఊరికి వెళ్లాలనుకునే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి.