Home » Navya » Family Counseling
డాక్టర్! నాకు 28 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు. ఏడాది నుంచి నాకు మధుమేహం ఉంది. అయితే నాకు స్ఖలనం అవుతున్నా, వీర్యం బయటకు రావడం లేదు. ఇలాగైతే మాకు పిల్లలు పుట్టేదెలా? వైద్యులు ఐ.వి.ఎఫ్ ద్వారా పిల్లలను కనమని...
రెండు నెలలుగా నేను పడుతున్న బాధను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నేనూ, నా భర్త, ఇద్దరు పిల్లలు, అత్తమామలు... మొత్తం ఆరుగురం. మా అబ్బాయి హాస్టల్‌లో
నాకు నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళయిన ఆరు నెలల నుంచే గృహ హింస మొదలయింది. నా భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త... వీరందరూ కలిసి నన్ను ఇంకా కట్నం తెమ్మంటూ శారీరకంగా, మానసికంగా...
ఓ పక్క అతన్నే చేసుకోవాలని ఉంది. అందుకే క్షమార్హం కాని తప్పు చేసినా క్షమిద్దాం అనుకుంటున్నారు. మరోపక్క పెళ్లయ్యాక ఇలా ఉంటే ఎలా అనే సందిగ్ధం. ఎందుకొచ్చిన కష్టాలు? పెద్దవాళ్లు చెప్పినట్టు చేస్తే సరి అని మరోపక్క.
మాది పేద కుటుంబం. ఇటీవలే నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలది మతాంతర వివాహం. మా నాన్న పఠాన్(ఓసీ), మా అమ్మ షేక్ (బీసీ-బీ). నా స్కూలు, కాలేజ్ సర్టిఫికేట్లలో బీసీ-బీ అనే ఉంది. నేను, నా చెల్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మా కులం పెద్ద సమస్యగా మారింది. నా టీసీలో...
నేనొక పెంపుడు కూతురును. అయితే నన్ను పెంచుకున్న మా నాన్నగారు 2004లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. సమస్య ఏమిటంటే, ఆయన నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నారే...
నా పెళ్లి 2006లో అయ్యింది. నా భర్త పెద్ద తాగుబోతు అనే విషయం తెలియక నన్ను అతడికి కట్టబెట్టారు. మద్యానికి బానిసైన అతడి వేధింపులు భరించలేకపోయేదాన్ని. దీంతో 2010లో అతనికి దూరంగా హైదరాబాద్ వెళ్లిపోయాను. ఆ తరువాత మద్యం సేవించడం పూర్తిగా...
నా వివాహమై పదిహేనేళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. అయితే ఇన్నేళ్లయినా నాకు అత్తగారి ఆంక్షలు, ఆడపడుచుల అధికారం నుంచి విముక్తి దొరకడం...
మా ఇంటికి పెళ్లి సంబంధం కోసం వచ్చిన అబ్బాయి ‘మీతో ఒకసారి ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను’ అన్నాడు. అందుకు మా పెద్దలు ‘సరే’నన్నారు. ఓ హోటల్‌కు వెళితే కాసేపు మాట్లాడి చివరిగా ‘మా ఊరిలో కొంతమంది...
చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం మా నాన్నకు ఒక ఇంటిస్థలం మంజూరు చేసింది. నాన్న ఆ స్థలాన్ని అమ్మేశాడు. మా అక్కాచెళ్లెల్లలో నేను పెద్దదాన్ని. కొన్నాళ్ల క్రితం స్థలం కొన్న వ్యక్తి తిరిగి అమ్ముతుంటే, నేను నా సొంత డబ్బుతో కొనుక్కున్నా. నాన్నకుగానీ, నా చెల్లెలికిగానీ నేను కొన్న ప్లాటుతో ఏ సంబంధమూ లేదు. ఆ ప్లాట్‌లో నేను ఇల్లు