Home » NRI » Gulf lekha
మద్యం మనిషిని మరో జగత్తుకు తీసుకెళ్లుతుంది. మత్తులో మునిగినవారు వింతగా విడ్డూరంగా ప్రవర్తిస్తారు.
వారసత్వంగా సంక్రమించిన ప్రాబల్యం, పలుకుబడి అంత తొందరగా పోవు. వైభవం క్షీణిస్తున్నా కొంత ప్రభావం ఉంటుంది.
క్రీడలు, కళలు కూడ ఒక దేశ ప్రతిష్ఠను పెంపొందించడానికి విశేషంగా తోడ్పడుతాయి.
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో ట్విటర్ అత్యంత ప్రభావంతమైనది, భారత్ తో సహా కొన్ని వర్ధమాన దేశాలలో సామాన్యులలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందినా రాజకీయ, సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన ప్రముఖులలో అత్యధికులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ట్విటర్ ను వినియోగించడానికే ఇష్టపడతారు.
మహిళల అభీష్టంతో ప్రమేయం లేకుండా వారి జీవన రీతులను నిర్దేశించే విధానం అన్ని సమాజాలలోనూ ఉన్నది. పాశ్చాత్య దేశాలలో అబార్షన్లపై ఆంక్షలు, ఇస్లామిక్ దేశాలలో వేషధారణపై కట్టడి మొదలైనవి అందుకు నిదర్శనాలు.
సౌదీ అరేబియాలోని కేరళ వ్యాపారి నందకుమార్ రాధాకృష్ణన్, చమురు సంస్థ ‘అరంకో’కు పైపులు సరఫరా చేస్తారు.
‘మేరాజూతా హై జపానీ, యే పత్లూన్ ఇంగ్లీస్తానీ, సిర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ బీ దిల్ హై హిందుస్తానీ’ -బాలీవుడ్ సినిమా ‘శ్రీ 420’లోని ఈ పాటలో జాతీయతా భావం ఉట్టిపడుతుంది.
ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మాదకద్రవ్యాల వినియోగం తక్కువగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో భారత్ క్రమేణా కీలక పాత్ర వహిస్తోంది. సహజంగానే ఇది ఆందోళన కలిగించే అంశం.
మతం అనేది మానవతకు, మనశ్శాంతికి దోహదపడే విధంగా ఉండాలి. విశ్వాసం అంధ విశ్వాసంగా, నమ్మకం మూఢనమ్మకంగా మారితే ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.
స్వతంత్ర భారతదేశంలో ప్రప్రథమంగా ఏర్పడ్డ తొలి కాంగ్రేసేతర ప్రభుత్వ విదేశాంగ విధానం గూర్చి తెలుసుకోవడానికి సకల దేశాలు సహజంగానే ఎంతో ఆసక్తితో ఎదురు చూశాయి.