Home » Prathyekam
సిరియాలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ధరలు కళ్లకుకట్టినట్టు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను తక్కువ అంచనా వేసి, తన మీద తను విపరీతమైన నమ్మకం పెట్టుకుని సమస్యల్లో చిక్కుకున్నాడు. దెబ్బకు మాయం అయిపోయాడు.
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటూ, మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. బైక్ ఎక్కిన స్నేహితుడికి ఓ వ్యక్తి మర్చిపోలేని షాకిచ్చాడు. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు.
ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు ఆన్లైన్ క్యాబ్ సర్వీస్‌లను అందిస్తున్నాయి. అయితే వాటి ద్వారా ప్రయాణం చేస్తున్నవారు ఒక్కోసారి చేస్తున్న ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోహిత్ అరోరా అనే వినియోగదారుడు ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే రైడ్ కోసం వచ్చిన కారును చూసి షాకయ్యాడు.
సివిల్స్‌లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్‌కు చెందిన అనురాగ్ కుమార్. స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..
Open Spotify: రోజంతా కష్టపడి అలసిపోయారా..తీవ్ర ఒత్తిడి మిమ్మల్ని బాధిస్తోందా.. విసుగ్గా.. చిరాగ్గా.. ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. అయితే, మీరు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం కల్పించేందుకు ముందుకొస్తోంది మీ అభిమాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
ఆడ సింహంతో టగ్ ఆఫ్ వార్ ఆడిన బాడీ బిల్డర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
జగపతి బాబు, ఆమని, రోజా నటించిన సూపర్ హిట్ చిత్రం ``శుభలగ్నం`` చూశారా? ఆ సినిమాలో ఆమనికి కోటి రూపాయలు ఇచ్చి జగపతి బాబును రోజా కొనుక్కుంటుంది. పెళ్లి చేసుకుని అతడితో కాపురం కూడా చేస్తుంది. అచ్చం అలాంటి కథే చైనాలో కూడా వాస్తవంగా జరిగింది. అయితే చిన్న ట్విస్ట్ కారణంగా ఆ కేసు కోర్టుకెక్కింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు తాజాగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మార్గమధ్యంలో ఉండగా టాయిలెట్లో లీకేజీ కారణంగా సీట్ల మధ్యకు నీరు పోటెత్తడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.