• Home » Prathyekam

ప్రత్యేకం

Lioness vs elephant: ఆ సమయంలో ఏనుగులు చాలా డేంజర్.. సింహాలు ఎలా పరిగెత్తాయో చూడండి..

Lioness vs elephant: ఆ సమయంలో ఏనుగులు చాలా డేంజర్.. సింహాలు ఎలా పరిగెత్తాయో చూడండి..

జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు, సింహాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Lovers in Train Video: వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

Lovers in Train Video: వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..

రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..

Mind blowing trick: వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..

Mind blowing trick: వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Optical Illusion Test: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..

Optical Illusion Test: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

Fitness Influencer Death: వారాల తరబడి జంక్ ఫుడ్ తిని ఫిట్‌నెస్ కోచ్ దుర్మరణం

Fitness Influencer Death: వారాల తరబడి జంక్ ఫుడ్ తిని ఫిట్‌నెస్ కోచ్ దుర్మరణం

బరువు తగ్గేందుకు ఓ హెల్త్ ఛాలెంజ్‌కు పూనుకున్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా జంక్ ఫుడ్‌ను అతిగా తిని దుర్మరణం చెందాడు. వారాల తరబడి జంక్ ఫుడ్ తిన్న అతడు ఓ రాత్రి వేళ నిద్రలోనే కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.

Aakriti Goel: వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ

Aakriti Goel: వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ

ఇంజనీర్‌గా విజయవంతమైన కెరీర్‌ సొంతం చేసుకున్న ఓ మహిళ ఆ తరువాత వైద్య వృత్తివైపు మళ్లారు. ఈ ఆసక్తికర జర్నీ వెనుక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Mohammed Siraj: ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై టీమిండియా పేసర్ గుస్సా.. స్పందించిన ఎయిర్‌లైన్స్

Mohammed Siraj: ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై టీమిండియా పేసర్ గుస్సా.. స్పందించిన ఎయిర్‌లైన్స్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆలస్యంగా టేకాఫ్ అవ్వడంపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మండిపడ్డారు. ఆలస్యానికి గల కారణాలను కూడా ప్రయాణికులకు సంస్థ వివరించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

DDF Millennium Millionaire: 15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్

DDF Millennium Millionaire: 15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్

ఓర్పుతో ఉంటే ఎంతటి అదృష్టాన్నైనా సొంతం చేసుకోవచ్చని ఓ చెన్నై వాసి నిరూపించారు. దాదాపు 15 ఏళ్లుగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన తాజాగా డీడీఎఫ్ లాటరీలో దాదాపు రూ.9 కోట్లు సొంతం చేసుకున్నారు. ఈ లాటరీలో మరో ఇద్దరు భారతీయులకు కూడా లక్ కలిసొచ్చింది.

Viral Wedding Video: పాపం ఈ పెళ్లి కొడుకు.. ఫొటోషూట్ మధ్యలో ఆపేసి మరీ..

Viral Wedding Video: పాపం ఈ పెళ్లి కొడుకు.. ఫొటోషూట్ మధ్యలో ఆపేసి మరీ..

పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫొటోలు దిగుతూ ఉన్నారు. పెళ్లికి వచ్చిన పిల్లలు అటు, ఇటు పరుగులు తీస్తూ ఫొటోషూట్‌కు ఆటంకం కలిగించసాగారు. పిల్లలు పదే పదే ఫొటోషూట్‌కు అడ్డం వస్తూ ఉండటంతో పెళ్లి కొడుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

Picture Puzzle: మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి

Picture Puzzle: మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 29 సెకెన్లలో కనిపెట్టండి

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి