మనందరం చిన్న వయసు నుంచి కొన్ని విషయాలను బలంగా నమ్ముతుంటాం. వాటిల్లో ఒకటి ఎద్దు ఎరుపు రంగు చూస్తే ఆగ్రహానికి గురవుతుందనుకోవడం. ఎరుపు రంగు చూస్తే ఎద్దు దాడికి దిగుతుందని మనందరం నమ్ముతాం. అది నిజమేనా.
చలికాలంలో చాలా మంది రూమ్ హీటర్లు కొనుక్కుని ఇళ్లను వెచ్చగా మార్చుకుంటున్నారు. అంత ఖర్చు చేయలేని ఒక వ్యక్తి బుర్రకు పదును పెట్టి అద్భుత ఆవిష్కరణ చేశాడు. చాలా చవకగా ఇటుకతో రూమ్ హీటర్ తయారు చేశాడు. ఆ వీడియో చూసిన వాళ్లు ఆ కుర్రాడిని ప్రశంసిస్తున్నారు
కుక్కలు బైకులు, కార్ల వెంట పరుగెత్తడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా వీధి కుక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వాటి సహజ స్వభావం, భయం, పరిసరాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉంటాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. వినడానికి, చూడ్డానికి ఇది వింతగానే అనిపించినా.. ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరిగాయి. బీహార్‌లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కచ్చితంగా శాంతా క్లాజ్ ఉంటారు. అయితే, అసలెవరీ శాంతా క్లాజ్? అందరికీ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తాడు? ఆయన ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొండపై భక్తులు ఆలయాల సందర్శనకు వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా సింహం దూసుకురావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
సింహాలు, పులులు కూడా పాములకు సాధ్యమైనంత దూరంగా ఉంటాయి. పాము విషం సింహాలను కూడా హతమార్చుతుంది. తాజాగా వడోదరలో అలాంటి ఘటనే జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.