Home » Sports » Cricket News
IND vs AUS: భారత్.. క్రికెట్లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేలా ఉన్నాయి.
BBL: బౌండరీ లైన్ దగ్గర క్యాచులు పట్టడం అంత ఈజీ కాదు. ఫోర్ లైన్ ఎక్కడ ఉందో మైండ్‌లో ఉంచుకోవాలి. గ్రౌండ్ మెజర్మెంట్స్ పక్కా ఐడియా ఉండాలి. అంత ప్రెజర్లోనూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ బంతిని అందుకోవడంతో పాటు ఫోర్ లైన్ దాటకుండా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం కాబట్టే బౌండరీ లైన్ క్యాచుల్ని బెస్ట్ క్యాచెస్గా ఎక్స్పర్ట్స్ అభివర్ణిస్తుంటారు.
BCCI: ఎన్నో ఆశలు, అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతం గంభీర్. భారత్‌ను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ అతడి కోచింగ్ జర్నీ మధ్యలోనే ఎగ్జిట్ అయ్యేలా కనిపిస్తోంది.
ICC Rankings: భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు.
Team India: విజయాల్లో ఉన్నప్పుడు ఎక్కడా ఏ సమస్య ఉన్నట్లు కనిపించదు. అదే పరాజయాలు పలకరిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ట కట్టుకొని మీద పడతాయి. ఇప్పుడు టీమిండియా సిచ్యువేషన్ అలాగే ఉంది.
Team India: కూల్‌గా ఉండే గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్‌ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీటెక్కింది.
Team India: గెలుపు కిక్ ఇస్తే.. ఓటమి నిరాశను మిగులుస్తుంది. విజయం అన్ని బాధలు, ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తే.. ఫెయిల్యూర్ సమస్యలన్నింటినీ బయటపెడుతుంది. అప్పటివరకు జాలీగా ఉన్న వాతావరణం కాస్తా కోపం, నిరాశ, నిస్పృహతో నెగెటివ్‌గా మారుతుంది. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అలాగే ఉంది.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా ఓటమి అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. జైస్వాల్-పంత్ ఎంత పోరాడినా భారత్‌ను కాపాడలేకపోయారు.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్ టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎంత పోరాడినా కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. ఇంకో అరగంట బాగా ఆడి ఉంటే మ్యాచ్ కోల్పోకుండా ఉండేది. కానీ అది జరగలేదు.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఎంత పోరాడినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఇంకో గంట సేపు పోరాడి ఆడి ఉంటే టీమిండియా సేఫ్ అయ్యేది. కానీ బ్యాటర్ల పొరపాటు, కంగారూల పట్టుదల రిజల్ట్ తారుమారు చేశాయి.