Home » Sports » Cricket News
Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. దీంతో అతడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతోంది.
Ravichandran Asjwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో అతడు తన డెసిషన్ ప్రకటించాడు.
Jasprit Bumrah: : టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మామూలుగానే బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇంక వికెట్ తీయాలని డిసైడ్ అయితే వాళ్లకు నరకం చూపించడం ఖాయం. అది మరోమారు ప్రూవ్ అయింది.
Mohammed Siraj: భారత ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ రివేంజ్ కంప్లీట్ చేశాడు. తనను గెలికిన కంగారూలకు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే తాజాగా అది మరింత బలపడింది. ఆ దిశగా అతడి హింట్‌తో రిటైర్మెంట్ న్యూస్‌కు మరింత ఊతం ఇచ్చినట్లయింది.
Jasprit Bumrah: టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. ఇంతకీ బుమ్రా ఇచ్చిన ఆ మాట ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..