Home » 2024
దీపావళి అంటే దీపాల పండుగగా జరుపుకొని... ధ్వని, వాయు కాలుష్యాన్ని నివారించాలని ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఎన్విరాని మెంటల్ ఇంజనీర్ బీవై మునిప్రసాద్ పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాజేంద్రప్రసాద్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ‘దీపావళి పండుగ ప్రాధాన్యత - టపాసులు, దీపాలు, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌తో పాటు పలువురు అభినందించారు.
నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు స్కూల్ గేమ్స్ ఫెడరేషన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు.
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డీఈఓను కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు డీఈఓను మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలో కలిశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో నా కోసం పనిచేసినా.. చేయ కపోయినా టీడీపీ వారంతా నా వారే అని ఎమ్మెల్యే ద గ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ హయాం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారన్నారు.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటేసేందుకు గతంలో కంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది.
ప్రీపరేడ్ క్యాంప్‌నకు స్థానిక ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సం తోష్ నాయక్ ఎంపికయ్యా రు. ఈ సందర్భంగా సోమ వారం వైస్ ప్రిన్సిపాల్ శశాం కమౌళి తన కార్యాయంలో సంతోష్‌నాయక్‌ను అభినం దించారు.
కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో సోమవారం జిల్లా స్థాయి గ్రీవెన్స కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గుంతకల్‌లో రెవెన్యూ స్థాయి గ్రీవెన్సకు కలెక్టరు, జేసీతో పాటు ఇతర అన్నిశాఖల ఉన్నతాధికారులు వెళ్లగా, జిల్లాస్థాయి గ్రీవెన్స కు ఆయా శాఖల ద్వితీయస్థాయి అధికారులు హాజరయ్యారు.
విలు విద్య క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఎస్జీఎఫ్- 14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో సోమవారం స్థానిక విద్యారణ్య పాఠశాల ఎంకే స్పోర్ట్స్ అకాడమీలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 250మంది బాలబాలికలు హాజరయ్యారు.
పేదలు తినే అన్నంపైనా దుష్ప్రచారం చేయడం సరికాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొ న్నారు. స్థానిక పాతూరులోని అన్న క్యాంటీనను టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి ఎమ్మెల్యే సోమ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి భోజనం నాణ్యతను పరిశీలించడంతో పాటు పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు.