Home » AAP
ప్రధాని మోదీ కుట్రతో తన నిజాయితీపై దాడి చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను జైలుకు పంపుతున్నారని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు.
వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశ రాజకీయాల్లోనూ తన సత్తా చాటేందుకు కేజ్రీవాల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసమే సీఎం పదవికి రాజీనామా చేశారనే ..
జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆతిశీ ఆసీనులయ్యారు. శనివారం, ఇక్కడ రాజ్‌నివా్‌సలో జరిగిన కార్యక్రమంలో ఎల్జీ వినయ్‌కుమార్ సక్సేనా అతిశీతో ప్రమాణం చేయించారు.
దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిశీ(CM Atishi) శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు.
మరికొద్ది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతిషి సింగ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని న్యూఢిల్లీ ఓటర్లకు అతిషి పిలుపునిచ్చారు.
KK Survey: ఏపీలో వెల్లడైన షాకింగ్ ఫలితాలను ముందే ఊహించి చెప్పిన కేకే సర్వే.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు. అంతేకాదు..
ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. తన రాజీనామా నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొత్త సీఎం అభ్యర్థిని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త నేత పేరు ప్రతిపాదనను, పార్టీ మద్దతును ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఆయన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలవనున్నారు.