Home » Abu Dhabi
తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాలలో బీజేపీ అభిమానులు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు.
ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత ప్రధాన నరేంద్ర మోదీకి అబుదాబీ లో భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 'అహ్లాన్ మోదీ' కల్చరల్ ఈవెంట్ ప్రారంభానికి ముందు అక్కడి ఎన్‌ఆర్ఐలతో ప్రధాని మమేకమయ్యారు. యూఏఈలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అబుదాబిలోని తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఖరీదైన బంగ్లాలు, విలాసవంతమైన కార్లు, మంచి దుస్తులు ధరించి విలాసవంతంగా జీవించాలని కోరుకుంటారు. కానీ అది మాత్రం కొంత మందికే సాధ్యమవుతుంది. అయితే ఇటివల బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఆసక్తికర అంశాలను ప్రకటించింది.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.
అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ (Abu Dhabi Big Ticket raffle) లో భారతీయ ప్రవాసుడు (Indian Expat) జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు.
అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి.
బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు.