Home » AIIMS DELHI
సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.
కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రొ. సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న ఆమెను మంగళవారం నాడు
తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ(delhi)లోని ఎయిమ్స్(aiims)లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైనప్పటి నుంచి భారీగా బరువు తగ్గారని అంటోంది. మూడు నెలలో 8 కిలోల బరువు తగ్గారని వివరించింది.
న్యూఢిల్లీ(New Delhi)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) (AIIMS)తో పాటు దేశవ్యాప్తంగా
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎయిమ్స్ వైద్య వర్గాల ద్వారా తెలిసింది.
చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే భారతీయులు మరీ ఎక్కువగా