Home » Airlines
జబల్పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.
ఒకప్పుడు గగనతలాన్ని శాసించిన ఫ్లైట్స్ ఇప్పుడు ప్రయాణించే అవకాశం కూడా లేకపోవడంతో విస్తారా(Vistara) విమానాల్లో(flights) టికెట్ బుకింగ్ నిషేధించారు. సెప్టెంబర్ 3 తర్వాత ప్రయాణికులు విస్తారాలో టిక్కెట్లు బుక్ చేసుకోలేరని కంపెనీ శుక్రవారం తెలిపింది. అయితే అసలేం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పల్లెటూరికి చెందిన ఓ వ్యక్తి విమానం ఎక్కేందుకు వెళ్లాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. విమానం ఎక్కబోతూ తలుపు వద్ద అతడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
తగిన శిక్షణ, అర్హతల్లేని పైలట్లతో విమానాన్ని నడిపించినందుకు టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.90 లక్షల జరిమానా విధించింది.
విమానాల్లో ప్రయాణించే సమయాల్లో పిల్లలు ఏడ్వటం.. వాళ్లను తల్లులు, అమ్మమ్మలు సముదాయించటం మనకు చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది.
విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విజ్ఞప్తి చేశారు
మైక్రోసాఫ్ట్ విండోస్ ‘బ్లూస్ర్కీన్ ఎర్రర్’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.
ఈమధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు రావడం మరీ ఎక్కువైపోయాయి. కొందరు దుండగులు ఈ-మెయిల్స్ ద్వారా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతూ..
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో..
మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన MH 199 అనే విమానం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరింది.