Home » Airport
చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన నాలుగు విమానాలు, వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకు రావాల్సిన మరో నాలుగు విమానాలు రద్దు చేశారు.
కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్(Joel Davis) తెలిపారు.
అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్త అశ్వంత్‌కు కవల పిల్లలు జన్మించారు. వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అశ్వంత్, అతని కుటుంబానికి ప్రధాని మోదీ ఆశీస్సులు అందజేశారు.
శంషాబాద్(Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ర్టేషన్ అంశాలలో బెస్ట్ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది.
లక్షదీవుల (Lakshadweep) దశ ఇక మారనుంది. కొత్తగా విమానాశ్రయాల (Airports) విస్తరణ, కొత్త హోటళ్ల (Hotels) నిర్మాణం జరుగుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్య విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.
స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ విమాన సిబ్బంది చిన్న పొరపాటు కారణంగా ఫ్లైట్ నదిపై ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 30 మంది ఉండటంతోపాటు వారంతా సురక్షితంగా ఉండటం విశేషం. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.