Home » Ali
ప్రముఖ సినీ నటుడు మొహ్మద్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎకమామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలీకి ఎకమామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెం.345లో వ్యవసాయ క్షేత్రం ఉంది.
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్‌హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.
Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..
2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్, అలీ మధ్య దూరం పెరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియో పోస్ట్ చేశారు. తన జీవితంలో తాను కలిసిన సింపుల్, టాలెండ్ పర్సన్స్‌ను గుర్తుచేసుకుంటూ వాళ్లతో దిగిన ఫొటోలను వీడియోలో పవన్ పొందుపరిచాడు. హీరోయిన్లు, దర్శకులనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లను కూడా పవన్ తన వీడియోలో ప్రస్తావించాడు. కానీ ఆ ఫోటోల్లో అలీ ఎక్కడా కనిపించకపోవడంతో పవన్, అలీ మధ్య మరింత దూరం పెరిగిందని అందరూ భావిస్తున్నారు.
ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy) సీనియర్ దర్శకుల్లో ఒకడు, సినిమా పరిశ్రమలో అతని మార్కు చిత్రాలు తీసి మంచి పేరు పొందాడు. అయితే ఈమధ్య అతను సినిమాలు ఎక్కువ తీయలేదు, చాలా సంవత్సరాల విరామం తరువాత కృష్ణారెడ్డి ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' (OrganicMamaHybridAlluduFilmReview) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కమెడియన్ అలి కి బదులుగా బ్రహ్మానందాన్ని తీసుకున్నారు. అలి జగన్ కి బాగా దగ్గరవడం వలెనే అలిని ఈ సినిమాలో తీసుకోలేదు అని వార్త వినిపిస్తోంది. దీనివల్ల పవన్ కళ్యాణ్, అలీ స్నేహం కూడా చెడిందా అన్న వార్త కూడా బాగా వైరల్ అవుతోంది.
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరఫున పోటీచేయాలని సినీ నటుడు అలీ (Actor Ali) తహతహలాడుతున్నారా..? ఈసారి ఎలాగైనా సరే పోటీచేసి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారా..?
చిరంజీవి (Mega Star Chiranjeevi) కళాతపస్వి కె విశ్వనాధ్ గారితో పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకున్నారు. అతని అప్పటికప్పుడు సన్నివేశాలని ఎలా మార్చేవారో, అలాగే ప్రతి పాత్రలోనూ జీవం ఉట్టిపడేలా ఎదో పని చేస్తూ మాట్లాడించే వారని, అప్పుడే అది సహజత్వం వస్తుంది అని చిరంజీవి చెప్పారు.
పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని
పవన్‌కల్యాణ్, హాస్యనటుడు అలీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ మంచి స్నేహితులు. రాజకీయ పార్టీల పరంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినా స్నేహం మాత్రం అలాగే ఉంటుందని