Home » Allola Indrakaran Reddy
ఎన్నికల నిబంధనలు అతిక్రమించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు (Kadem Project) డేంజర్ జోన్లో ఉంది. కెపాసిటికి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.5లక్షల క్యూసెక్కులు కాగా.. అంతకుమించి వస్తున్న వరద వచ్చి చేరింది...
తెలంగాణ రాజకీయాలు (TS Politics) శరవేగంగా మారిపోతున్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఏ పార్టీలో అయితే తమకు ప్రాధాన్యత ఉంటుందో.. ఎక్కడైతే టికెట్ దక్కే ఛాన్స్ ఉంటుందో అని లెక్కలేసుకుని కండువాలు మార్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే ఓ లెక్కంటుంది.. కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తుండటంతో బీఆర్ఎస్లో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని అధిష్టానం తలలు పట్టుకుంటోందట.
కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ఇప్పటికే చర్చ బీభత్సంగా నడుస్తోంది.
సింగరేణి (Singareni)లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడం ద్వారా సంస్థ మనుగడను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని
మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇంద్ర కరణ్ రెడ్డికి దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy) పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కానీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. షెడ్యూల్ ప్రకారం..