Home » Ananthapuram
ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు అయ్యింది.
గుప్తనిధుల పేరుతో మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బు తీసుకుని ఓ మహిళ ఉడాయించిందంటూ యాడికిలో కలకలం చెలరేగింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సస్పెండ్ చేసినట్లు జిల్లా పంచా యతీ రాజ్‌శాఖ ఎస్ఈ భాగ్యరాజ్ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు.
జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఐరాడ్’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ట్రాన్సపోర్ట్ అధికారి శివరామప్రసాద్ పేర్కొన్నారు.
జిల్లా స్థాయి స్పందనకు ఫిర్యాదుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.
నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. కంకర తేలి, అడుగుకో గుంత ఏర్పడ్డాయి. అవి గోతులుగా మారాయి.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.
Anantapuramu: ఉరవకొండలో వైసీపీ(YCP) వర్గ విభేదాలు బయటపడ్డాయి. రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
ఆయనొక ఇనస్పెక్టర్. అవినీతి నిరోధక శాఖలో సీఐ స్థాయి అధికారి. ఆయన పేరు చెబితే ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. తమను ఎక్కడ పట్టుకుంటాడో.. అని కాదు..! తమ అక్రమ ఆస్తుల వివరాల కూపీలాగి, ప్రభుత్వానికి నివేదిస్తారనీ కాదు..! తమ అవినీతి ఆయన దృష్టిలో పడితే.. భారీగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుందని..! ఇదీ అసలు విషయం. ఆయన అవినీతిని నిరోధించరు. వీలైతే ప్రోత్సహిస్తారు. ‘మీరు తినండి.. నాకు తినిపించండి..’ అంటారు.