• Home » AP Cabinet Meet

AP Cabinet Meet

CM Chandrababu: నన్ను జైల్లో వేశారని.. జగన్‌ను వేయాలంటే ఎలా.. కేబినెట్‌లో సీఎం చంద్రబాబు

CM Chandrababu: నన్ను జైల్లో వేశారని.. జగన్‌ను వేయాలంటే ఎలా.. కేబినెట్‌లో సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని.. ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు.

 AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ భేటీ బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రిమండలితో చర్చించనున్నారు.

AP Cabinet Meeting: ఎవ్వరూ మాట్లాడొద్దు.. లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్

AP Cabinet Meeting: ఎవ్వరూ మాట్లాడొద్దు.. లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో మద్యం కుంభకోణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ కేసు గురించి మంత్రులు ఎవరూ మాట్లాడవద్దని సీఎం స్పష్టం చేశారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

 AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు రాష్ట్ర స‌చివాల‌యంలో జరుగనుంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏడాది పాలనపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

AP Cabinet: క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..

AP Cabinet: క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..

ఏపీ స‌చివాల‌యంలో రేపు ఉదయం 11 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Chandrababu Naidu: రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం

Chandrababu Naidu: రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం

అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని ఉద్బోధించారు. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, అభివృద్ధి దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు

AP Cabinet Meeting: ఏపీ రాజధాని అమరావతి.. కేబినెట్ తీర్మానం

AP Cabinet Meeting: ఏపీ రాజధాని అమరావతి.. కేబినెట్ తీర్మానం

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిగా తీర్మానం చేసింది కేబినెట్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండలి భేటీ

PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండలి భేటీ

Ministers meet: ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి సోమవారం నాడు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి