Home » Army
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యోదాంతం తరువాత భారత్, కెనడాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కెనడా సాయుధ దళాల అధికారిక వెబ్ సైట్ ని హ్యాక్ చేశారు.
భారత సైన్యం అమ్ములపొదిలో మరో అరివీర భయంకర అస్త్రం చేరబోతోంది. 'ప్రళయ్' బాలిస్టిక్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చైనా, పాకిస్థాన్‌తో భారత్‌ను కలిపే ఎల్ఓసీ, ఎల్ఓసీ వెంబడి ఈ అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను మోహరించనున్నారు.
గన్ మిస్ ఫైర్(Miss Fire) అయి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందిపోరా జిల్లాలోని ఆర్మీక్యాంపు(Army Camp)లో 14 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఓ జవాన్ తన తుపాకీ(Gun)తో పొరపాటున కాల్పులు జరిపాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల మీద కాల్పులకు పాల్పడటంతో పలువురు అమరులయ్యారు.
సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..
పాకిస్థాన్ సైన్యాన్ని విమర్శించినందుకు మానవ హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ (26)ను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె తల్లి షిరీన్ మజరి 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. షిరీన్‌ను కూడా 2022 మే నెలలో అరెస్ట్ చేశారు.
భారత సైన్యం మరోసారి పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది.
భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కుల్కర్ణి ఘాటుగా స్పందించారు.
దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...