Home » Arunachal Pradesh
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.
చైనా ఆక్రమణల పై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విమర్శలు చేస్తుండటంపై కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించనవేనని అన్నారు. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే కాంగ్రెస్ ఎంపీలను అరుణాచల్ తీసుకువెళ్తానని ప్రతిపాదించారు.
ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో గౌహతి హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది....
ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కదులుతున్న అందాల భామల్లా కదులుతున్న కార్లతో..ఈటానగర్ ఫ్లైఓవర్ అద్భుతంగా ..
అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనటువంటిదని భారత ప్రభుత్వం
భారతదేశానికి చెందిన సూదిమొనంత భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం..
సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది.
వీరిని లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు.
ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తోందని, దీనిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ఓ మేజర్ ఉన్నట్లు సమాచారం.