Home » Ashwini Vaishnav
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించనున్నారా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై చర్చలు, ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.
అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..
దేశంలో వ్యవసాయాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏడు కొత్త పథకాలను ప్రకటించింది. వీటిల్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్(రూ.2,817 కోట్లు), క్రాప్ సైన్స్ స్కీమ్(రూ.3,979 కోట్లు) ఉన్నాయి.
భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
వివాదాస్పద బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (రెగ్యులేషన్) ముసాయిదా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం ప్రకటించింది.