Home » Asifabad
కొమురం ఆసిఫాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. పోడు రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తి వేయాలని సీఎం కేసీఆర్ డీజీపీకి ఆదేశించారు. ప్రభుత్వమే రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కేసులు ఉండటం కరెక్ట్ కాదని అన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని ప్రకటించారు. అసిఫాబాద్ జిల్లా (Asifabad District)లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad District)లో గురువారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం (Hail rain) బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం రెండు గంటల..