Home » Bharat Jodo
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలు కలిపేవి కాదని అవి విదదీసే ( తోడో ) యాత్రలు అని ఫైర్ అయ్యారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సంధించుకుంటున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాయి.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు.
దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధనికులు, పేదలు అనే భావన పోయి అందరూ సమానం అనే భావన వచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జూడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బంగాలోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ....
తన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం నగావ్ జిల్లాలోని బోర్దువాలో ఉన్న శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు గాను రాహుల్ని అధికారులు అనుమతించలేదు.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపూర్ నుంచి మొదలైంది. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, ప్రజలందరికీ న్యాయం అనే సందేశంతో రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాహుల్కు జెండా అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను మణిపూర్ నుంచి శ్రీకారం చుడుతున్నాడు. రాహుల్ గాంధీ సారథ్యంలో చేపడుతున్న ఈ యాత్ర 12 పైగా రాష్ట్రాల మీదుగా రెండు నెలలకు పైగా సాగుతుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఇండిగో విమానాలలో ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకున్నారు.