Home » Bhuma Akhila Priya
ఫ్యాక్షన్ ప్రభావిత ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చోటా పార్టీల బలాబలాలపై ఎన్నికలు జరిగితే.. ఇక్కడ మాత్రం వర్గాల మధ్య పోరు నడుస్తుంది
ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఏపీ పోలీసులు(AP Police) మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.
నంద్యాల బొగ్గులైన్(Nandyala Coal Line) ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతమని మాజీ మంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(BHUMA AKHILA PRIYA) కీలక వ్యాఖ్యలు( comments) చేశారు. తనను నంద్యాల(Nandyala)కు వెళ్లవద్దని తెలుగుదేశం(Telugu Desham) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చెప్పలేదు తాను పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నా, ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పారు.
అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుతో (TDP Chief Chandrababu) టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) దంపతుల భేటీ టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States) పెద్ద చర్చనీయాంశమే అయ్యింది..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ (Hero Manchu Manoj) వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి (CBN House) హీరో వెళ్లి భేటీ కాబోతున్నారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికరెడ్డితో (Bhuma Mounika Reddy) కలిసి..
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భార్గవ రామ్, అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.