Home » Birds
ఆకలి తీర్చుకోవడానికి కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాగే పక్షులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి హోటల్లో టీ, బ్రెడ్ తింటుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పిచ్చుక సడన్‌గా ఎగురుకుంటూ టేబుల్ పైకి వస్తుంది. టేబుల్ పక్కనే ఒకరిద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నా కూడా..
పొడవైన తోక, చూడటానికి గంభీరంగా.. మెడ కిందిభాగంలో ఎరుపు, తల మీద బంగారు రంగు ఉంటుంది. మెడ చుట్టూ చీరనేసినట్లుండే అందం.
కేరళలో బర్డ్‌ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే.. దాని వేరియంట్స్‌తో పాటు ఇతర వ్యాధులు భయంకరమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు కొవిడ్‌కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షులు కొన్నిసార్లు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మనుషులు, జంతువులకు ఏమాత్రం తీసిపోని విధంగా వింత వింత చేష్టలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పర్యాటకుల వద్ద ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లిన కోతి.. చివరకు..
అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నీటిని వృథా చేయడం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం తప్పు అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుత వేసవిలో నీటి విలువను తెలియజెప్పే విధంగా...
చేపలు పట్టడంలో మనుషులు, జంతువుల స్టైల్ విభిన్నంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనుషులు ఎరలు, వలల ద్వారా చేపలు పడితే.. కొన్ని పక్షులు గాల్లో ఎగురుతూ నీటి పైకి వచ్చిన చేపలను వేటాడుతుంటాయి. అలాగే మరికొన్ని పక్షులు కదలకుండా నటిస్తూ చేపలను వేటాడటం చూస్తుంటాం. అయితే ...
జంతువుల్లో కుక్కలు, కోతులు, పిల్లులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, అచ్చం మనుషుల్లాగే అనుకరించడం చూస్తూనే ఉంటాం. అలాగే కొన్ని పక్షులు కూడా అప్పుడప్పడూ వింతగా ప్రవర్తించడం చూస్తుంటాం. అందులోనూ చిలుకలు మనుషుల్లా పాడడం, మనుషులు చెప్పినట్లు చేయడం చూస్తుంటాం. ఇలాంటి...
ఎక్కువ కాలం జీవించే జంతువుల గురించి తెలుసుకోవడం ఆసక్తిగానే ఉంటుంది. మనుషుల కాల పరిమితి తరిగినా జంతువులు మాత్రం వందేళ్ళు దాటి జీవిస్తున్నాయి. వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని జాతులకు చెందిన జీవుల పుట్టుక, మరణాన్ని రికార్డ్ చేయలేరు,