Home » BJPvsCongress
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం తన పార్టీ తరఫున మిజోరాంలో ప్రచారం చేస్తున్న...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాల గురించి అందరికీ తెలిసిందేగా! మైక్ పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ అది చేసింది, ఇది చేసిందంటూ ఒకటే సైరన్ మోగించేస్తారు. తమ హయాంలో జరుగుతున్న ఘోరాలు..
దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన(Caste Census) చేపడుతుంటే.. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టట్లేదని కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్(JaiRam Ramesh) ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజస్థాన్(Rajastan)లోని అశోక్ గహ్లోత్ (Ashok Gahlot)సర్కార్ కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు రమేశ్ స్పందించారు.
రెండు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ల వార్ ముదురుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పది తలల రావణుడితో పోలుస్తూ బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టగా.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ లీడర్లు సైతం పలు పోస్టులు చేశారు. తాజాగా ఆ పార్టీ మరో పోస్ట్ మరింత వివాదాస్పదం అవుతోంది.
దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్(Rajasthan)లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం(Election Commission) వర్గాలు తెలిపాయి.
భారతీయ జనతా పార్టీ రాజకీయాలను నానాటికీ దిగజార్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi) విమర్శించారు. బీజేపీ(BJP) తన ఎక్స్(X) హ్యాండిల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫొటోను మార్ఫింగ్ చేసి రావణుడిలా మార్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫొటోను రావణుడిలా మార్చి బీజేపీ(BJP) ఎక్స్(X) హ్యాండిల్ లో పోస్ట్ చేయడం వివాదం రేపింది. మార్ఫింగ్ ఫొటోలో 'రావణ్ ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్.. డైరెక్షన్ జార్జ్ సోరోస్' అనే టైటిల్స్ ఉన్నాయి.
మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో...
ఛత్తీస్ ఘడ్(Chattisgarh) పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీపై మండిపడ్డారు. అక్కడ ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ న్యాయ్ యోజనను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఓ రిమోట్ ఉందని దాన్ని సీక్రెట్ రిమోట్ అంటారని తెలిపారు.