Home » Botcha Sathyanarayana
బదిలీలకు షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం(Ap Government) మరోవైపు ‘సర్దుబాటు’ ప్రక్రియను కూడా సమాంతరంగా నడిపించాలని చూస్తోంది. దీంతో ఉపాధ్యాయుల(Teachers)కు కొత్త చిక్కులు వచ్చినట్టయింది. సర్దుబాటులో ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు వెళ్లిన వారికి ఇప్పుడు బదిలీ ప్రక్రియ ఇబ్బందిగా మారింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదైనా తెలుసుకొని మాట్లాడితే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
కేవలం 200 మంది టీచర్ల కోసం 2 లక్షల మంది టీచర్లకు వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బదిలీలు అవిగో, ఇవిగో అంటూ ఆడుకుంటోంది. గత మూడు వారాలుగా ప్రతిరోజూ జీవో, షెడ్యూలు అంటూ హడావుడి చేస్తున్నా... ఇప్పటికీ బదిలీల జీవో విడుదల చేయలేదు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ (botcha satyanarayana) సీరియస్ అయ్యారు.
కాపు నేతలపై జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు.
వచ్చే నెలలో బోగాపురం ఎయిర్పోర్ట్ , గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ వెనుక నుంచి నడిపిస్తోందన్న విషయం బయట పడిందన్నారు.