Home » Botcha Sathyanarayana
అంగన్వాడీల డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ( AP Govt ) పరిష్కరించాలని గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. శుక్రవారంతో అంగన్వాడీల సమ్మె ( Anganwadi Strike ) 32వ రోజుకి చేరుకుంది. అయితే పలుమార్లు చర్చలకు అంగన్వాడీ సంఘాల నేతలను ప్రభుత్వం పిలిచింది.
ఏడాదికి సగటున 40 వేల మంది ఏంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివితే ఈ ప్రభుత్వంలో ఆ సంఖ్య దాదాపుగా 30 వేలకు పడిపోయింది. ఇంజనీరింగ్, ఇతర కోర్సుల తరహాలో ఏటా అడ్మిషన్లు పెరగాల్సి ఉండగా జగన్ ప్రభుత్వంలో
విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ వ్యవహారం గందరగోళంగా మారింది. ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన రోస్టర్ విధానం వివాదానికి కారణమైంది.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రయోగం చేసి పేద విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం (Ycp Government) ఆడుకుంటోంది. కళాశాలలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న రీయింబర్స్మెంట్ వ్యవహారాన్ని
ఎన్నికలకు ముందు అమ్మఒడి పథకం (Amma Odi) పేరుతో భారీగా ఓట్లు రాబట్టుకున్న జగన్ (Cm jagan), అధికారంలోకి వచ్చాక ఆ పథకం అమలులో పిల్లిమొగ్గలు వేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ జేబులు నింపుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇసుక విధానంలో అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందని
ముందు డబ్బు చేతిలో పెట్టండి తర్వాత ఏర్పాట్లు చేస్తాం’’- ఇదీ కొద్ది నెలల కిందట సీఎం జగన్ హాజరయ్యే సభ నిర్వహణకు ఈవెంట్ మేనేజర్లు పెట్టిన కండిషన్. పనిచేసిన తర్వాత డబ్బులు ఎప్పుడిస్తారోనన్న అనుమానం జగన్ హయాంలో
నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ పదేపదే వారిని ఓన్ చేసుకునే సీఎం జగన్.. తెరచాటున ఆయా వర్గాలకు చెందిన చిన్నారులకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేయాలని ప్రయత్నించారు. దళిత, గిరిజన చిన్నారుల కార్పొరేట్ విద్యను కాలరాయాలని చూశారు.
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ అన్నారు. తాము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ వేసి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. అధికారంలోకొచ్చి
అప్పులు చేయించి కార్పొరేషన్లను నిండా ముంచిన జగన్ ప్రభుత్వం (Jagan Government).. ఇప్పుడు విద్యాశాఖపై పడింది. ఇటీవలే ఇంటర్ బోర్డు నిధులన్నీ ఇష్టానుసారం మళ్లించగా, ఇప్పుడు విద్యా పరిశోధ న, టీచర్ల శిక్షణకు కూడా నిధుల్లేని పరిస్థితిని తీసుకొచ్చింది